'అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

'అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

MNCL: అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్‌తో కలిసి ఆయన ఉపాధి పనుల జాతరను ప్రారంభించారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.