గడువు పొడిగించండి: స్పీకర్ కార్యాలయం

గడువు పొడిగించండి: స్పీకర్ కార్యాలయం

TG: ఎమ్మెల్యే ఫిరాయింపుల పిటిషన్‌పై స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది. ఇప్పటివరకు నలుగురిని విచారించామని.. మరికొంతమందిని విచారించాలని అందుకు మరో 2 నెలల గడువు కావాలని తెలిపింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించగా.. స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.