VIDEO: దేవుడా ఇంకెన్నాళ్లు ఈ డోలి మోతలు

VIDEO: దేవుడా ఇంకెన్నాళ్లు ఈ డోలి మోతలు

VZM: ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ గాదిల్లోవ గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు డోళీ మోతలతో కష్టపడ్డారు. ఆదివారం భజంతికి నొప్పులు రావడంతో 2 కిమీ డోళీ మోతలతో అంబులెన్స్‌ చేరవేసి, ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, నాయకులు మాటలు ఇచ్చి శంకుస్థాపనలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.