VIDEO:పెన్షన్ ఇప్పించాలని అందురాలు ఆవేదన

VIDEO:పెన్షన్ ఇప్పించాలని అందురాలు ఆవేదన

KKD: పెన్షన్ ఇప్పించండి పవన్ కళ్యాణ్ అన్నా అంటు.. ఓ అందురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పిఠాపురం నియోజకవర్గం జగ్గయ్య చెరువుకు చెందిన మట్టం జ్వతి అనే యువతి 4సంవత్సరాల క్రితం తన తండ్రి పేరు మీద కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని YCP ప్రభుత్వ హయాంలో పెన్షన్‌ను తొలగించారు. ఎన్నికల ప్రచారంలో Dy.cm పవన్ కళ్యాణ్  కూడా హామీ ఇచ్చి, ఇప్పటికి ఇంకా నాకు పెన్షన్ ఇవ్వలేకపోయారని తెలిపింది.