అదిరే అభి దర్శకత్వం.. టీజర్ విడుదల

అదిరే అభి దర్శకత్వం.. టీజర్ విడుదల

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి(అభినయ కృష్ణ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కామాఖ్య’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, సమైరా, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.