అనుమానస్పదంగా వ్యక్తి మృతి
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నరేష్ అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన నరేష్ కొంతకాలంగా ముప్పిరెడ్డిపల్లిలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి గ్రామంలో రోడ్డు పక్కన పడి మృతి చెంది ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.