నేడు కంఠ మహేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన

నేడు కంఠ మహేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన

MBNR: ఏనుగొండలోని దేవుని గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న కంఠ మహేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నేడు నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే తొలి ఆలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం.