పాఠశాలకు పలు పరికరాల వితరణ

కృష్ణా: బాపులపాడు మండలం కొత్తరే మల్లె గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలకు 30 వేల రూపాయల విలువైన సువిధ రకాల పరికరాలను పాఠశాల హెచ్ఎం వెలమర్తి రవిబాబుకు సోమవారం వితరణగా అందించారు. హెచ్ఎం రవిబాబు మాట్లాడుతూ.. గ్రామ ప్రముఖులు పాఠశాలకు కావలసిన వివిధ రకాల పరికరాలను వితరణగా అందించడం అభినందనీయమన్నారు.