పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత

పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత

GNTR: పచ్చదనాన్ని, పరిశుభ్రతను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగార్జున వర్సిటీ ఉపకులపతి కే.గంగాధరరావు అన్నారు. యూనివర్సిటీ బాలుర హాస్టల్, అమరావతి హాస్టల్ వద్ద బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో గంగాధర్ రావు మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు.