'పుష్ప-2' తొక్కిసలాట.. బ‌న్నీ వాస్ కామెంట్స్

'పుష్ప-2' తొక్కిసలాట.. బ‌న్నీ వాస్ కామెంట్స్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిర్మాత బన్నీ వాస్ తాజాగా స్పందించాడు. 'అల్లు అర్జున్ టీం శ్రీతేజ్ ఆరోగ్యం కోసం మొత్తం రూ.3,20,40,000 ఖర్చు చేసింది. అందులో రూ.1 కోటి 5లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా.. వచ్చిన రూ.17L వడ్డీని కూడా బాధితుడికే ఇచ్చింది. ఇటీవలే రూ.76L ఆసుపత్రి బిల్లును క్లియర్ చేసింది. ఎలాంటి సమస్య ఉన్న బాధితుడి తండ్రి వచ్చి మమ్మల్ని కలవచ్చు' అని అన్నాడు.