'పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం'

'పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం'

SKLM: పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, డిప్యూటీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మంగమ్మ అన్నారు. శనివారం సంతబొమ్మాళిలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డస్ట్ బిన్లు ఉపయోగించాలన్నారు.