సెలవులో VKB కలెక్టర్.. ఇన్‌ఛార్జ్‌గా RR కలెక్టర్

VKB: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 15 రోజుల సెలవుపై వెళ్లారు. ఈ కాలంలో పూర్తి అదనపు బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి అప్పగించారు. కలెక్టర్ నారాయణరెడ్డికి ఇంతకు ముందు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. వెంటనే బాధ్యతలు చేపట్టి పనులు మొదలుపెట్టారు.