పామూరు సీఐను కలిసిన బీజేపీ నాయకులు

పామూరు సీఐను కలిసిన బీజేపీ నాయకులు

ప్రకాశం: పామూరు సర్కిల్ సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మాకినేని శ్రీనివాసరావును కనిగిరి బీజేపీ ఇన్‌ఛార్జ్ కొంటి శెట్టి వెంకట రమణయ్య బీజేపీ నాయకులతో కలిసి సీఐను  తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుక్షాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పామూరు సర్కిల్లోని పలు సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లారు.