విద్యుత్ సమస్య ఏర్పడిందా?.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

విద్యుత్ సమస్య ఏర్పడిందా?.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది. అంతేకాకుండా భారీ వర్షాలు, వరదల కారణంగా ఏదైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే విద్యుత్ సెక్షన్ ఆఫీసు, టోల్ ఫ్రీ నెంబర్ 1912, ఏలూరు సర్కిల్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆఫీస్ 9491030712కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది.