మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదా
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఇవాళ జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు తెలిపారు. కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా వేశామని తిరిగి ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.