CSI చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
MNCL: బెల్లంపల్లి పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ CSI చర్చి నుంచి మొదలై బజార్ ఏరియా మీదుగా పలు బస్తీల మీదుగా CSI చర్చి వరకు కొనసాగింది. గుడ్ ప్రైడే మరుసటి రోజు క్రీస్తు మళ్లీ జన్మించి తన మహిమను లోకానికి వెల్లడించడానికి దోహదపడిన రోజు కావడంతో రన్‌ఫర్ జీసస్ పేరిట ర్యాలీ నిర్వహించినట్లు మత పెద్దలు తెలిపారు.