దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

JGL: గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుభిక్షం కలగాలని ప్రార్థించారు. కొప్పుల ఈశ్వర్ వెంట మండల, గ్రామస్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.