'శ్రావణ్ ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి తూనం శ్రావణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆదివారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రచారం నిర్వహించారు. తూనం శ్రావణ్‌ను గెలిపిస్తే 2వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.