లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

కృష్ణా:పేద ప్రజల వైద్య చికిత్స కోసం CMRF ద్వారా ఆర్థిక సహాయం ఇప్పించి, మంత్రి కొల్లు రవీంద్ర ఎంతో దోహదపడుతున్నారని టీడీపీ కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గోపీచంద్ అన్నారు. మచిలీపట్నం 3వవార్డుకు చెందిన వెంకటేశ్వరరావుకు రూ.79,687 46వ వార్డుకు చెందిన రాధికకు రూ.55,884, అంజయ్యకు రూ.20,000 చెక్కులను గోపీచంద్ శుక్రవారం అందజేశారు.