'జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి'

'జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి'

KRNL: రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కటిన్నర సంవత్సరంలోనే హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఆయన తెలిపారు.