దుబాయ్‌లో చిక్కుకున్నసైదుబాబు

దుబాయ్‌లో చిక్కుకున్నసైదుబాబు

KMM: వ్యక్తిగత పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లిన కాంగ్రెస్ నాయకులు రావూరి సైదుబాబు ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడే ఆగిపోయారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయన అక్కడే చిక్కుకున్నారు. తిరిగి రావడానికి ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్ వచ్చే దాకా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాను సురక్షితంగానే ఉన్నానని తెలిపారు.