VIDEO: గుంతలమయంగా మారిన రోడ్డు

VIDEO: గుంతలమయంగా మారిన రోడ్డు

GNTR: దుగ్గిరాల మండలంలోని విజయవాడ నుంచి రేపల్లె వెళ్ళు కరకట్ట రోడ్డు, గుంతలమయంగా ఉందని పలువురు శనివారం తెలిపారు. పెద్ద కొండూరు నుంచి గొడవర్రు వరకు గుంటలలో వర్షపు నీరు నిలిచి వాహనదారులు, ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రేపల్లె నుంచి విజయవాడ వెళ్ళుటకు ఇదే దగ్గరి మార్గమన్నారు.