'రోడ్డు విస్తరణను విరమించుకోవాలి'

'రోడ్డు విస్తరణను విరమించుకోవాలి'

KMM: PSR రోడ్డు విస్తరించేందుకు అధికారులు మార్కింగ్ చేశారని, ఈ రోడ్డు విస్తరణను తాము అంగీకరించమని, వెంటనే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ ఖమ్మం 35, 36వ డివిజన్ల వాసులు మేయర్ పునుకొల్లు నీరజకు వినతిపత్రం అందజేశారు. అధికారులు మార్కింగ్ చేసిన ప్రకారం తమ భవనాలు 90 నుంచి 95 శాతం కోల్పోతామని, మిగిలిన భవనంలో ఉండలేమన్నారు. విస్తరణ పనులను నిలిపివేయాలని కోరారు.