ప్రచారంలో దూసుకుపోతున్న బాణావత్ లలిత

ప్రచారంలో దూసుకుపోతున్న బాణావత్ లలిత

NLG: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ (M) చింతపల్లి గ్రామ BRS సర్పంచ్ అభ్యర్థి బాణావత్ లలిత సక్రు నాయక్ హామీలు ప్రకటించారు. 'నాకు అవకాశం ఇస్తే గ్రామంలోని ప్రతి ఇంటిలో ఏ కష్టం వచ్చినా తమ వెంట ఉంటామన్ని హమి ఉచ్చారు. రైతులకు అండగా ఉంటూ..యువతకు ఉపాధి అవకాశాలు, పేద విద్యార్థులకు చేయూత అందిస్తాను. గ్రామాన్ని ఆదర్శవంతంగా మారుస్తా' అని తెలిపారు.