బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ లేక్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్‌తో కలిసి ఆదివారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ కార్పొరేషన్‌లో ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరింత అభివృద్ధిని కొనసాగించారు.