తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక

ASF: బెజ్జూర్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు kyc చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్రాంచ్ మేనేజర్ సత్య కిరణ్ తెలిపారు. ఆర్.బి.ఐ ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకు ఖాతాలలో అంతరాయం కలగకుండా సేవలను కొనసాగించుటకై ఖాతాదారులు తమ ఖాతాను కేవైసీనిసెప్టెంబర్ 30 లోపు ఖాతాదారులు ఖాతాలకి ఆధార్,పాన్ కార్డ్, ఫోటోతో సంప్రదించాలన్నారు.