ఆపరేషన్ కగార్‌లో మరణించిన పల్వంచ కానిస్టేబుల్

ఆపరేషన్ కగార్‌లో మరణించిన పల్వంచ కానిస్టేబుల్

NZB: పాల్వంచ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్, ఆపరేషన్ కగర్‌లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో ల్యాండ్‌మైన్ పేలడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ దురదృష్టకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వడ్ల శ్రీధర్ మృతి పట్ల స్థానికులు, సహచరులు తీవ్ర శోకాన్ని వ్యక్తం చేశారు.