కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: కాకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన బుచ్చిలింగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.