'పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్దపీట'

'పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్దపీట'

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్కు చెందిన డీ. కార్తీక ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2,50 లక్షల LOCని ఎమ్మెల్యే సతీమణి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ సోమవారం అందజేశారు. ఎమ్మెల్యే నివాసంలో కార్తీక కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీ పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.