సీఎం నివాసానికి భవానీపురం బాధితులు

సీఎం నివాసానికి భవానీపురం బాధితులు

AP: అమరావతిలోని భవానీపురం బాధితులు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తమ సమస్యలను సీఎంకు వివరిస్తామని.. ఇళ్లు లేక రోడ్డున పడ్డామని భవానీపురం బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం నివాసానికి వెళ్లిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని ఆపివేశారు.