VIDEO: శ్రీకాళహస్తిలో బస్సుల కోసం అగచాట్లు

TPT: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో బస్సుల కోసం భక్తులు, ప్రజలు అగచాట్లు పడుతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, నాయుడుపేట, చెన్నైల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గట్టు బస్సులు శ్రీకాళహస్తి డిపోలో కనబడటం లేదు. దీంతో స్త్రీ శక్తి పథకం ప్రవేశ పెట్టడంతో రద్దీ మరింతగా పెరిగింది. కాగా, బస్సు కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.