హార్ట్ బ్రేకప్ చేసి ఆ అమ్మాయితో వెళ్లాడు: రీతూ చౌదరి
బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి పెట్టిన పోస్టు నెట్టింట చర్చనీయాశంగా మారింది. 'హార్ట్ బ్రేకప్ చేసి ఆ అబ్బాయి మూవ్ ఆన్ అయాడు. పైగా ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితో వెళ్ళిపోయాడు. అన్ని చూస్తున్నా, అన్ని తెలిసినా సైలెంట్ గానే ఉంది. స్నేహం కూడా ఆయధంగా మారింది. ఒక అమ్మాయి డబ్బు కోసం, చీప్ అటెన్షన్ కోసం ఇంకో అమ్మాయిపై ఆరోపణలు చేసింది. సమాజం ముందు బ్యాడ్ చేసింది' అని పేర్కొంది.