రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాల పంపిణీ

రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాల పంపిణీ

SDPT: శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద 100 కిలోల ముత్యాల తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తులు గోళ్లతో వలిచిన 300 కిలోల బియ్యాన్ని కల్యాణానికి అందించగా.. తిరిగి ఆ తలంబ్రాలను 3 లక్షల మంది భక్తులకు ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.