నేడు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు

నేడు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు

GNTR: తీరానికి ఆనుకుని పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో ఇవాళ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.