వ్యవసాయ మార్కెట్లో నేటి ధరల వివరాలు
NGKL: వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈరోజు వివిధ పంటల రకాలు ధరలు వెల్లడయ్యాయి. వేరుశనగ 307.20 క్వింటాళ్లు మార్కెట్‌కు చేరగా, గరిష్ట ధర రూ.7339, కనిష్ట ధర రూ.4762, మోడల్ ధర రూ.6919గా నమోదైంది. మినుములు 30 క్వింటాళ్లు రాగా, గరిష్ట ధర రూ.8069, కనిష్ట ధర రూ.7669, మోడల్ ధర రూ.7909గా ఉంది. మక్కలు గరిష్ట ధర రూ.1789, కనిష్ట ధర రూ.1769, మోడల్ ధర రూ.1786గా ఉంది.