మహిళ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
GNTR: అమరావతిలో నిర్వహించిన మహిళ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు తయాయరు చేసిన వస్తువులను వారే వాడుకోవాలని, స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ ఏడాది మరో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.