VIDEO: అంగన్వాడీల రాస్తారోకో

VIDEO: అంగన్వాడీల రాస్తారోకో

ASR: విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ మంగళవారం రాజవొమ్మంగిలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఐటీయూ నేతలు రామరాజు, శ్రీనుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అల్లూరి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి, ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను తీవ్రంగా వ్యక్తపరిచారు.