VIDEO: డొక్కా సీతమ్మ ఆశయాల కోసం జనసేన కృషి
KKD: డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదలకు కోసం జనసేన కృషి చేస్తుందని జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్‌ను దాతలు సాయంతో నిర్వహించి 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.