VIDEO: వెంకటేశ్వరపురంలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆందోళన

VIDEO: వెంకటేశ్వరపురంలో బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆందోళన

NLR: ప్రభుత్వ బ్యాంకH లేక వెంకటేశ్వరపురం, జనార్ధన్ రెడ్డి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని CPM నేతలు పేర్కొన్నారు. 53, 54 డివిజన్‌లో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఇవాళ ఆందోళన చేపట్టారు. బ్యాంక్‌లకు వెళ్లాలంటే పండ్ల షాపులు మానుకుని నెల్లూరుకు రావాల్సి వస్తుందని, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.