నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* అందెశ్రీ పాటలు చిరస్థాయిలో నిలిచిపోతాయి: ఎంపీ సురేష్ రెడ్డి
* బుస్సాపూర్‌లో 46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్సై సుహాసిని
* కామారెడ్డిలో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
* బాన్సువాడలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి