మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హన్వాడలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి
★ గోవులపై నాకు చిన్నతనం నుంచే అపారమైన ప్రేమ ఉంది: డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
★ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మార్చి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది: ఎస్పీ జానకి
★ నాగర్‌కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి