పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు

JN:పా లకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యువజన నాయకులు రాజేష్ నాయక్, అశోక్ యాదవ్, సాత్విక్ పటేల్ ప్రత్యేకంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా రూపొందించిన ఫోటో ఫ్రేమ్ బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.