ఇంట్లో చోరీ.. నగదు, నగలు ఎత్తుకెళ్లిన దుండగులు

ఇంట్లో చోరీ.. నగదు, నగలు ఎత్తుకెళ్లిన దుండగులు

ATP: గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పల్పడ్డారు. ఇంట్లో బీరువాలో ఉన్న 2 తులాల బంగారం, 15 తులాల వెండితో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.