జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ నియామకం

NZB: జిమ్నాస్టిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా అలూర్ మండల్ డికంపల్లి గ్రామానికి చెందిన ధాత్రిక్ విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వామి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ను జిల్లాలోని పలువురు క్రీడా ప్రతినిధులు, గ్రామస్తులు అభినందనలు తెలిపినారు.