కరాటే పోటీల్లో గోదావరి ఖని విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ

కరాటే పోటీల్లో  గోదావరి ఖని  విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ

PDPL: ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండో - నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 పోటీల్లో గోదావరిఖనికి చెందిన ఓ టాలెంట్ స్కూల్ విద్యార్థి సాయి రోషన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్, ప్రిన్సిపల్, కోచ్, టీచర్స్ విద్యార్థిని అభినందించి సర్టిఫికెట్ అందజేశారు.