విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
CTR: శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్తూరులో వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు. ఆధ్యాత్మిక కేంద్రాలలో వరుస అవాంఛనీయ సంఘటనలు ఆందోళన కారణమని పేర్కొన్నారు.