రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్ల కందుకూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.