'ఉమరే' దాడికి పాల్పడినట్లు నిర్ధారణ

'ఉమరే' దాడికి పాల్పడినట్లు నిర్ధారణ

ఢిల్లీ పేలుళ్ల ఘటనపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పేలుడు జరిగిన సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఉమర్ DNA నమూనా అతడి తల్లి డీఎన్ఏతో సరిపోలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ఉగ్రదాడికి డాక్టర్ ఉమరే పాల్పడినట్లుగా స్పష్టమైంది. కాగా, ఈ ఘటనలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.