తిరుపతి–ధర్మవరం మధ్య అకస్మాత్తుగా రైలు రద్దు

తిరుపతి–ధర్మవరం మధ్య అకస్మాత్తుగా రైలు రద్దు

సత్యసాయి: తిరుపతి–మదనపల్లె రోడ్–ధర్మవరం మార్గంలో నడిచే గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17261, 17262) రైళ్లను రైల్వే అధికారులు అకస్మాత్తుగా రద్దు చేశారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా సర్వీసులు నిలిచిపోవడంతో రైల్వే సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర్మవరం–తిరుపతి సర్వీసులు మాత్రమే తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం.