VIDEO: వైభవంగా సీతారామ స్వామికి పాశురం విన్నపం

VZM: గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయంలో దీపాల పాశురం విన్నపం కార్యక్రమం వైభవంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ఆలయ అర్చకులు సుధాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పారాయణం గావించారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు.